🏠 www.spandanadaily.com
Watermark
Newspaper Logo
www.spandanadaily.com | Date: 24 Sep, 2026 | Page: 1

వినాయక నిమజ్జనం సందర్భంగా తప్పిన పెను ప్రమాదం

సంగారెడ్డి జిల్లా ఆందోల్ గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది. ఆందోల్ చెరువు వద్ద విద్యుత్ షాక్‌కు గురై ముగ్గురు యువకులు గాయపడ్డారు. బాంధవ్‌ను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రణీత్‌తో పాటు మరో యువకుడికి ఘటనాస్థలంలోనే ప్రాథమిక చికిత్స అందించారు. విద్యుత్ వైర్లు సరిగా అమర్చకపోవడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటన స్థలాన్ని మున్సిపల్ చైర్మన్ ఎస్.కృష్ణారెడ్డి, సీఐ అనిల్ కుమార్ తో కలిసి పర్యవేక్షించారు0
🏠 Home